Sunday, February 20, 2022

Zoom meet ; Centre for Democratic Initiative . K Srinivas .

 

ఆదద్ర్శ వంతమైన ప్రయాణం , ఎక్కడ మిస్ అయ్యాము . " సమిష్టి " నుంచి , సామాన్యుల ఆలోచన ' వ్యక్తి గత లబ్ధి ' వైపుకు ఎప్పుడైతే దిశ మారిందో , అక్కడ, ' సమిష్టి లాభం ' మరియు , వ్యక్తి కంటే పెద్దదైన ఉన్నతాదర్శం మిస్ అయాము .
ఆ కాలం లో , వినిమయ సంస్క్రుతి ఉండేది కాదు . ఎప్పుడు ' ఎవరెంత డబ్బు సంపాదించారు ? ' అనే దాన్ని బట్టే , జీవితానికి అర్ధం & విలువ .

' తెలంగాణా వస్తే ' , జిందా తిలిస్మాత్ లాగా , ' హర్ దర్ద్ కో ఏక్ హీ దవాయీ ! ' అన్ని రోగాలకూ ప్రత్యేక తెలంగాణా యే , సర్వ రోగ నివారిణీ అనే ఐడియా ని బాగా మార్కెట్ చేశారు . దాన్ని ప్రజలు కొన్నారు . కానీ, పవర్ అనేది ఒక భూ స్వామ్య వర్గం నుంచి మరొక భూ స్వామ్య వర్గం కి చేతులు మారింది . భౌగోళికం గా కొన్ని గీతలు గీశారు .
 
" అందరూ మాట్లాడే ఉమ్మడి స్వప్నం అనేది లేకుండా పోయింది " . పర్యావరణ కాలుష్య నివారణ , ఉద్యోగాల క్రియేషన్ , ఇవి ఉమ్మడి స్వప్నాలే . 
 
Child pornography & Child Prostitution ఎక్కువ ఉన్నది రష్యా ! నిజానికి , ఢిల్లీ లో వైట్ స్కిన్ కమర్షియల్ సెక్స్ వర్కర్స్ చాలా మంది ఉన్నారు సర్ . డార్క్ వెబ్ లో చాలా వ్యాపారం జరుగుతుంది . 
 
రాజకీయాలలో డీసెన్సీ తగ్గడానికి కారణం , ప్రజలు ( వోటర్ లు ) డబ్బు , మద్యం & బిరియానీ ప్యాకెట్ తీసుకుని వోట్లు వెయ్యడం . ప్రజలు దిగజారారు కాబట్టే, మనకి రాజకీయాల్లో అదే దిగజారుడు తనం కనిపిస్తుంది . రాజకీయ నాయకులు , ఆకాశం నుంచి ఊడి పడరు కదా ?  

లైబ్రరీ ల సంఖ్య తగ్గి పోతోంది . ప్రభుత్వ లైబ్రరీ లకి , బుక్స్ కొనడానికి ఫండింగ్ తగ్గి పోతోంది . లైబ్రేరియన్ ల నియామకం తగ్గి పోతోంది . యువతకి , తీరిక సమయాల్లో లైబ్రరీ లకి వెళ్ళి చదివే అలవాటు తగ్గి పోతోంది .
ఇలాంటి వాతావరణం లో, మదురై లో , కళైనార్ లైబ్రరీ లాంటి భారీ గ్రంధాలయాన్ని స్థాపించ పూనుకోవడం - ముదావహం . 

ఇరు తెలుగు రాష్ట్రాలనీ కట్టి పడేసే , కలిసికట్టు గా ఒక వైపు కి నడిపించే ఇష్యూ లు లేవా ? అంటే , ఉన్నాయి . విశాఖ ఉక్కు , రైల్ వే ల ప్రైవేటీకరణ . రాష్ట్రాల హక్కులను హరించడం .
కొత్త వ్యవసాయ చట్టాలు .
2 రాష్ట్రాలూ కలిసి కట్టు గా ఉద్యమించాలింది . 

అలాగే , యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కూడా . 

" గతం లో చాలా స్పందించే విషయాల్లో  , మౌనం గా ఉంటున్నాము . సామాజిక మాధ్యమాలలో , ఆరోగ్యమైన చర్చ జరగడం లేదు . సహనం స్థాయి తగ్గి పోతోంది . " 

అంతరాలు ఉన్న సమాజం లో పరస్పరత కూడా , అసమానం గానే ఉంటుంది .
బ్రిటిష్ వారు , చట్టం ముందర అందరినీ సమానం చేశాడు . పాత విలువల స్థానం లో కొత్త విలువలు వచ్చాయి. ఇప్పటికీ, ఆ విలువల విషయం లో , మనం అంగీకరించామా అంటే, చెప్పలేదు.

లౌడ్ గా ఉండడం , సంపాదించడం మాత్రమే లక్ష్యం గా ఉండడం , ఇవి టాలరబుల్ విలువలు గా మారి పోయాయి . 
మనుషుల మధ్య కూడా , సంస్కారపు స్థాయి ల మధ్య , తేడా వస్తున్నది . అది మంచిది కాదు . ఆర్ధికం గా పురోగమిస్తూ, నైతికం గా, తిరోగమిస్తున్నది , మన సమాజం .  
సంస్కార భావాలు మొదట , అగ్ర వర్ణాల కే వెళ్ళే అవకాశం ఉంది . స్త్రీ ల చదువు , ఉద్యోగం లో కి ప్రవేశం.
ఇస్లాం కన్వర్షన్ ని ఎదుర్కోవడానికి ఆర్య సమాజం , క్రిష్టియానిటీ లోకి కన్ వర్షన్ ని వ్యతిరేకించడానికి బ్రహ్మ సమాజం , ఏర్పడ్డాయి . 

Question from Venkat Kolagari. 

సంస్కార భావాలు మొదట , అగ్ర వర్ణాల కే వెళ్ళే అవకాశం ఉంది . స్త్రీ ల చదువు , ఉద్యోగం లో కి ప్రవేశం.
ఇస్లాం కన్వర్షన్ ని ఎదుర్కోవడానికి ఆర్య సమాజం , క్రిష్టియానిటీ లోకి కన్ వర్షన్ ని వ్యతిరేకించడానికి బ్రహ్మ సమాజం , ఏర్పడ్డాయి . 
My question was asked by Bhargava gaaru . 
Question : 
సమాజం లో విలువలు క్షీణించడం లో , మీడియా & సినిమా ల పాత్ర . 

యువత తో వామ పక్షాల వారు కనెక్ట్ కాలేక పోవడం . హనుమాన్ జయంతి కాదు కానీ, మరింత సృజనాత్మకం గా ఆలోచించాలి . యువత ని బాధించే ఎన్నొ పెయిన్ యేరియాస్ ఉన్నాయి సమాజం లో & ఈ తరానికి . అవి టేకప్ చేయాలి . పడికట్టు పదాలు మాని, యువత కనెక్ట్ అయే పదాలు వాడాలి. 

Sanghishetty Srinivas . 

రఘుపతి వెంకట రత్నం నాయుడు , భాగ్య రెడ్డి వర్మ లాంటి వారిని రోల్ మోడల్స్ గా తీసుకోవాలి. 

Khan Yazdani Question . 
కామ్రేడ్స్ అసోసియేషన్ లో 2 తప్ప అందరూ ముస్లిములే . మక్దూం మొహియుద్దీన్ తో కలిపి . 
 
K Srinivas . 
కమ్యూనిష్టు లు డాగ్మా తో ఉండడం, కొత్త ఐడియా లని అంగీకరించక పోవడం . 
 
Q by paDaala 
 
సమాజం లో నైతిక విలువలు క్షీణీంచడం లో , లెఫ్టీ లు , కమ్మీల పాత్ర లేదా ? 
 
Perhaps voters have become practical and think , " bird in hand ( freebies, notes for votes + quarter bottle liquor + biriyani ) is worth 2 in the bush , in the distant and hazy future ( some collective good )  

" ఒక అబద్ధాన్ని నిజం గా మార్చేది సామాజిక మాధ్యమాలు . ఫిల్టర్ లేనివి. ఫైర్ వాల్స్ , క్వాలిటీ ఫిల్టర్స్ , ఎడిటింగ్ లేనివి . 
 
హారతి వాగేశన్ .

" సామాజిక న్యాయ దృక్పధం తో వచ్చిన ఉనికి ఉద్యమాలు , సంభాషణ లు పెంపొందించుకోవడందళిత , బహుజన , బీ సీ , మైనారిటీ , స్త్రీలు వీరందరినీ ఒకే గాట కట్టేసే నాయకత్వం లేక పోవడం, లీడర్ షిప్ వాక్యూం , ఉండడం, చీలికలకు కారణం .  ద్వారా , ఎలా ముందుకు సాగుతారు ? " 
 
 

 





















No comments: